ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 నవంబర్, 2013

నవంబరు 2013 (November 2013)

  • బాలోత్సవ్-2013 ప్రారంభవేడుకల్లో పతాకాన్ని ఆవిష్కరించిన చిన్నారి రచయిత్రి-- నిధి ప్రకాష్. 
  • నవంబరు 21న మరణించిన తెలుగు సినీనిర్మాత-- వడ్డే రమేష్. 
  • ఒకరోజు క్రికెట్ పోటీలలో అత్యంతవేగంగా 5వేల పరుగులు చేసిన వాడిన విరాట్ కోహ్లి ఎవరి రికార్డును సమం చేశాడు-- వివియన్ రిచర్డ్స్. 
  • ఒకే ఇన్నింగ్సులో 546 పరుగులు చేసి భారత రికార్డు సృష్టించిన క్రికెటర్-- పృథ్వీ షా. 
  • రెండు సార్లు నోబెల్ బహుమతి పొంది నవంబరు 21న మరణించిన రసాయన శాస్త్రవేత్త-- ఫ్రెడెరిన్ సాంజెర్. 
  • 2013 డేవిస్ కప్ విజేత-- చెక్ రిపబ్లిక్. 
  • ఇటీవల భారత నౌకాదళంలో ప్రవేశించిన యుద్ధనౌక-- ఐ.ఎన్.ఎస్.విక్రమాదిత్య. 
  • దేశంలోనే తొలి మహిళా బ్యాంకును నవంబరు 19న ఎక్కడ ప్రారంభించారు-- ముంబాయి. 
  • ఇటీవల ఐఐజి సంచాలకుడిగా నియమితుడైన తెలుగు వ్యక్తి-- దుర్పాశాయి రమేష్. 
  • 2013 ఇందిరాగాంధి శాంతిపురస్కారానికి ఎంపైకైన ఏంజెలా మెర్కల్ ఏ దేశ ఛాన్సలర్-- జర్మనీ.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2013-2, 3, 4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,