ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 నవంబర్, 2013

నవంబరు 2013-2 (November 2013-2)

  • ఇటీవల ఇన్ఫోసిస్ అవార్డు పొందిన తెలుగు శాస్త్రవేత్త--
  • భారత దాతల్లో ప్రథమస్థానం పొందినది--
  • ఇటీవల రష్యాలోని ఏ నగరంలో విమాన ప్రమాదం సంభవించి 50 మంది మరణించారు--
  • సచిన్ టెండుల్కర్‌ను చివరి ఇన్నింగ్సులో ఔట్ చేసిన బౌలర్--
  • ఆంధ్రప్రదేశ్ డిజిపిగా ఎవరు నియమితులైనారు--
  • టెస్టులలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించినది--
  • ఇటీవల ప్రపంచ కప్‌లో స్వర్ణం సాధించిన భారత ఘూటర్--
  • ఫిలిప్పీన్స్ ను దారుణంగా దెబ్బతీసిన తుఫాను పేరు--
  • 2012-13 సం.పు ఎన్టీపీసి సంస్థలకిచ్చే స్వర్ణశక్తి అవార్డులలో ఐదింటిని పొందిన సంస్థ--
  • 2014ను ఐక్యరాజ్యసమితి ఏవిధంగా ప్రకటించింది-- .
ఇవి కూడా చూడండి ... నవంబరు 2013-1, 3, 4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,