ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 అక్టోబర్, 2013

అక్టోబరు 2013 (October 2013)

  • ఇటీవల మరణించిన దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత మన్నాడే ఏ రంగంలో ప్రముఖుడు--
  • ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం "విరాట్ రామాయాన్ మందిర్" ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు--
  • 2013 సంవత్సరపు భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది--
  • ఇటీవల క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 50వేల పరుగులు చేసి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అవతరించినది--
  • ఇటీవల సింధ్ నది వంతెనపై తొక్కిసలాట జరిగి వందకుపైగా మరణించిన సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది--
  • ఇటీవల మరణించిన తెలుగు సినిమా నటుడు-- .
  • అక్టోబరు 18న మరణించిన తెలుగు సాహితీవేత్త-- .
  • వెయ్యి టన్నుల బంగారం కోసం త్రవ్వకాలు జరుపుతున్న రాంబక్ష్ సింగ్ కోట ఏ ప్రాంతంలో ఉంది--
  • ఇటీవల కేంద్రం ఆమోదించిన కస్తూరిరంగన్ కమిటి నివేదిక దేనికి సంబంధించినది--
  • రాష్ట్రంలో తొలి మేకల పరొశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు-- .
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2013-2, 3, 4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,