ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 అక్టోబర్, 2013

వార్తల్లో కొటేషన్లు-18 (Quotations in News-18)

  • సీమాంధ్రలో టైర్లు కాల్చే ఉద్యమం జరుగుతోంది-- కోదండరాం. 
  • తెలంగాణ కొత్త రాష్ట్రం కాదు, పునరుద్ధరణే-- రేవంత్ రెడ్డి. 
  • క్రికెట్ అమ్మలాంటిది-- శ్రీశాంత్. 
  • వెయ్యి మజ్లిస్‌లు వచ్చినా భాజపా విజయాన్ని ఆపలేరు-- కిషన్ రెడ్డి. 
  • ఇష్టం లేకున్నా కలిసి ఉండటాన్ని వ్యభిచారం అంటారు-- పొన్నం ప్రభాకర్. 
  • మరణయాతన కన్నా ఆత్మహత్య నయం-- స్టీఫెన్ హాకింగ్. 
  • సీమాంధ్రులు హైదరాబాదు అడిగితే యుద్ధమే-- నాగం జనార్థన్ రెడ్డి. 
  • మజ్లిస్‌ను హుస్సేన్‌సాగర్‌లో పడేసే రోజు వస్తుంది-- కిషన్ రెడ్డి. 
  • అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిది-- జె.సి.దివాకర్ రెడ్డి. 
  • కేసీఆర్ దిష్టి బొమ్మల కంపెనీ పెడితే కోటీశ్వరులుకావచ్చు-- దేశపతి శ్రీనివాస్.
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 17, 19,  20,  21,  22,
విభాగాలు: కొటేషన్లు,   2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad