ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 సెప్టెంబర్, 2013

ఎవరీ ఇంజనీయరు, దౌత్యవేత్త, పండితుడు?


1860లో కర్ణాటకలోని ముద్దెనహళ్ళి గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించి, ఇంజనీయరుగా- దౌత్యవేత్తగా- పండితుడునిగా ప్రసిద్ధిగాంచి, 1912 నుంచి 1918 వరకు మైసూరు దివానుగా పనిచేసి, మైసూరులోని కృష్ణరాజసాగర్‌తో పాటు పలు ప్రాజెక్టుల రూపకల్పన చేసి, కింగ్ జార్జి-5చే నైట్ బిరుదు పొంది, భారత ప్రభుత్వంచే 1955లో భారతరత్న పొంది, 1962లో మరణించిన ప్రముఖుడెవరు? ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15 ఇంజనీయరు దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆయన గురించి తెలుసుకోండి 10 పాయింట్లు.

2 కామెంట్‌లు:

  1. Thank you for the auspicious writeup. It in fact was once
    a amusement account it. Glance complex to far added agreeable
    from you! However, how could we be in contact?

    Feel free to surf to my homepage ... heart rate monitor ()

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,