ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

25 సెప్టెంబర్, 2013

సెప్టెంబరు 2013-4 (September 2013-4)

(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఆస్కార్ బరిలో ఉన్న గుజరాతీ సినిమా--
  • తెలంగాణ రచయితల రెండో మహాసభలు ఎక్కడ జరిగాయి--
  • ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు--
  • ఇటీవల జరిగిన ఆసియా కప్ హాకీ (మహిళల) టైటిల్ సాధించిన దేశం--
  • 2013 మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి లభించింది--
  • చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి రికార్డు సృష్టించినది--
  • కొత్తగా ఏ ప్రాంతంలో కాగితం పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది--
  • ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--
  • భారతదేశపు తొలి మహిళా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు--
  • తాష్కెంట్ గ్రాండ్‌ప్రి చెస్ టైటిల్ సాధించిన తెలుగు అమ్మాయి-- .
ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013 కొరకు ఇక్కడ చూడండి
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2013-12, 3,
విభాగాలు: 2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad