ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 సెప్టెంబర్, 2013

సెప్టెంబరు 2013-3 (September 2013-3)

  • హిందీని బాగా అమలు చేసినందుకు రాజభాషా పురస్కారం పొందిన ఉక్కు కర్మాగారం--
  • 4 వరస బంతుల్లో 4 వికెట్లు సాధించి లిస్ట్-ఏ క్రికెట్‌లో ప్రపంచరికార్డు సాధించిన క్రికెటర్--
  • ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ అమలుకు నిర్ణయించిన రాష్ట్రం--
  • భారతీయ జనతా పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికలకై ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపికచేసింది--
  • మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో జీవితకాలం నిషేధానికి గురైన క్రికెటర్లు--
  • ది హిందూ దినపత్రిక తొలిసారిగా ఏ ప్రాంతీయ భాషలో రానుంది--
  • జాతీయ బిసి కమీషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు--
  • ఇటీవల మరణించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఏ రంగంలో ప్రముఖుడు--
  • ఇటీవల ప్రైడ్ ఆఫ్ ది నేషన్ పురస్కారం పొందిన బాలీవుడ్ హీరో--
  • భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాలు ఏ నగరంలో నిర్వహించబడ్డాయి-- .
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2013-12, 4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,