ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 ఆగస్టు, 2013

పింగళి వెంకట్రాంరెడ్డి (Pingali Venakatram Reddy)

  • వెంకట్రాంరెడ్డి ఎప్పుడు జన్మించారు-- ఆగస్టు 22, 1869. 
  • వెంకట్రాంరెడ్డి ఏ విధంగా ప్రసిద్ధి చెందారు-- నిజాం కాలంలో తొలి హిందూ కొత్వాలుగా. 
  • వెంకట్రాంరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు-- మహబూబ్‌నగర్ జిల్లా. 
  • పింగళి వెంకట్రాంరెడ్డి జన్మించిన పట్టణం-- గద్వాల. 
  • వెంకట్రాంరెడ్డి అధ్యక్షత వహించిన గ్రంథాలయ మహాసభ ఎప్పుడు జరిగింది-- 1946. 
  • హైదరాబాదులో వెంకట్రాంరెడ్డి స్థాపించిన హాస్టల్-- రెడ్డి హాస్టల్. 
  • పింగళి వెంకట్రాంరెడ్డి నిజాంచే పొందిన బిరుదు-- రాజా బహద్దూర్. 
  • వెంకట్రాంరెడ్డి సేవలకు గుర్తింపుగా హైదరాబాదులో ఆయన విగ్రహం ఏ కూడలిలో ప్రతిష్టించారు-- నారాయణగూడ చౌరస్తా. 
  • వెంకట్రాంరెడ్డి ఎప్పుడు మరణించారు-- జనవరి 25, 1953. 
  • హైదరాబాదు మేయరుగా పనిచేసిన వెంకట్రాంరెడ్డి కూతురు-- కుముదినీదేవి.
రాజాబహద్దూర్ వెంకట్రాంరెడ్డి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా వ్యక్తులు,  గద్వాల,  హైదరాబాదు,  1869,  1953,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad