ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 ఆగస్టు, 2013

లాల్‌జాన్ బాషా (Laljan Basha)

  • లాల్‌జాన్ బాషా ఏ రంగంలో పేరుపొందారు-- రాజకీయాలు. 
  • లాల్‌జాన్ బాషా ఏ నగరానికి చెందినవారు-- గుంటూరు. 
  • లాల్‌జాన్ బాషా ఏ రాజకీయపార్టీకి చెందినవారు-- తెలుగుదేశం పార్టీ. 
  • ఆగస్టు 15న లాల్‌జాన్ బాషా రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం-- నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి. 
  • 1991లో లాల్‌జాన్ బాషా విజయం సాధించిన నియోజకవర్గం-- గుంటూరు లోకసభ నియోజకవర్గం. 
  • 1991లో లాల్‌జాన్ బాషా గుంటూరులో ఎవరిపై గెలుపొందినారు-- ఎన్.జి.రంగా. 
  • 2002-08 కాలంలో లాల్‌జాన్ బాషా పదవి-- రాజ్యసభ సభ్యుడు. 
  • 1999లో నరసారావుపేటనుంచి పోటీచేసి ఏ మాజీ ముఖ్యమంత్రి చేతిలో పరాజయం పొందారు-- నేదురుమల్లి జనార్థన్ రెడ్డి. 
  • లాల్‌జాన్ బాషా ఎప్పుడు జన్మించారు-- ఆగస్టు 2, 1956. 
  • ఆగస్టు 2, 1956 తెలుగుదేశం పార్టీలో సుధీర్ఘకాలం నిర్వహించిన పార్టీ పదవి-- తెదేపా ప్రధాన కార్యదర్శి.
వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులుగుంటూరు జిల్లా, 1956, 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,