ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 ఆగస్టు, 2013

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (Avanigadda Assembly Constituency)

  • అవనిగడ్డ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది-- కృష్ణా జిల్లా. 
  • అవనిగడ్డ నుంచి 2013 ఉప ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థి-- శ్రీహరిప్రసాద్. 
  • శ్రీహరిప్రసాద్ ఏ పార్టీకి చెందినవారు-- తెలుగుదేశం పార్టీ. 
  • 2013 ఉప ఎన్నికలో శ్రీహరిప్రసాద్ మెజారిటి-- 61644. 
  • శ్రీహరిప్రసాద్ సమీప ప్రత్యర్థి-- సైకం రాజశేఖర్. 
  • అవనిగడ్డ ఉప ఎన్నికకు కారణం-- 2009లో విజయం సాధించిన అంబటి బ్రాహ్మణయ్య ఆకస్మిక మరణం. 
  • అవనిగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక అభ్యర్థి-- మండలి వెంకట కృష్ణారావు. 
  • 1999, 2004లలో అవనిగడ్డ నుంచి ఎన్నికై ప్రస్తుతం అధికాక బాషాసంఘం అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖుడు-- మండలి బుద్ధప్రసాద్. 
  • అవనిగడ్డ సెగ్మెంట్ ఏ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది-- మచిలీపట్నం. 
  • 1952లో అవనిగడ్డ నియోజకవర్గం పేరు-- దివి నియోజకవర్గం.
అవనిగడ్డ నియోజకవర్గం వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad