ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 జులై, 2013

శ్రీకృష్ణదేవరాలయ విశ్వవిద్యాలయం (Sri Krishnadevaraya University)

  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది-- జూలై 25, 1981. 
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏ నగరంలో ఉంది-- అనంతపురం. 
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి ఈ పేరు ఎవరి మీదుగా పెట్టబడింది-- విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. 
  • 1981కు ముందు ఈ విశ్వవిద్యాలయం ఏ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండేది-- శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం. 
  • ఈ విశ్వవిద్యాలయం పిజి సెంటర్‌గా ఎప్పుడు ఏర్పడింది-- 1976. 
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏ రహదారిపై ఉంది-- అనంతపురం నుంచి చెన్నై వెళ్ళు జాతీయరహదారిపై. 
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం చిహ్నంపై ఉండే వాక్యం-- విద్యయా అమృత మశ్నుతే. 
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ డిగ్రీ కళాశాలల సంఖ్య-- 156. 
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతి-- రామకృష్ణారెడ్డి. 
  • 1983లో ఏ జిల్లాకు చెందిన పిజి సెంటర్ బాధ్యతను ఈ విశ్వవిద్యాలయానికి అప్పగించారు-- కర్నూలు.
వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: భారతదేశ విశ్వవిద్యాలయాలుఅనంతపురం జిల్లా, 1981,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,