ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 జులై, 2013

కొండా సురేఖ (Konda Surekha)

  • కొండా సురేఖ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- వైఎస్సార్‌సీపికి రాజీనామా చేశారు. 
  • కొండా సురేఖ ఏ జిల్లాకు చెందినవారు-- వరంగల్ జిల్లా. 
  • కొండా సురేఖ ఏ పార్టీ తరఫున 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు-- కాంగ్రెస్ పార్టీ. 
  • 1999, 2004లలో కొండా సురేఖ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం-- శాయంపేట. 
  • 2009లో కొండా సురేఖ ఎక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు-- పరకాల. 
  • వైఎస్సార్ మంత్రివర్గంలో కొండా సురేఖ నిర్వర్తించిన మంత్రిపదవి-- స్త్రీ, శిశుసంక్షేమం. 
  • వైఎస్సార్ మరణానంతరం కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేయుటకు కారణం-- జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని. 
  • 2012 ఉప ఎన్నికలలో కొండా సురేఖ ఏ పార్టీ తరఫున పోటీచేశారు-- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 
  • 2012 పరకాల ఉప ఎన్నికలలో కొండా సురేఖ ఎవరి చేతిలో ఓడిపోయారు-- ఎం.భిక్షపతి (తెరాస). 
  • ఎమ్మెల్సీగా పనిచేసిన కొండా సురేఖ భర్త-- కొండా మురళీ.
కొండా సురేఖ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులువరంగల్ జిల్లా, రాష్ట్ర మంత్రులు, 1965,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,