1897లో పాండ్రంగిలో జన్మించి, ఆరేళ్ళ ప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, బ్రిటీష్ వారి దురాగతాలు- దోపిడి- అన్యాయాలు సహించక, సహచరులను తయారుచేసుకొని- బ్రిటీష్ వారిపై తిరగబడి, తెల్లవారిని ముప్పతిప్పలు పెట్టి- మూడు చెరువుల నీళ్ళు త్రాగించి, ముందస్తు హెచ్చరికతో పోలీస్ స్టేషన్లు ముట్టడించి- ఆయుధాలు స్వాధీనం చేసుకొని, చివరకు బందీగా చిక్కి 27 ఏళ్ళ వయసులోనే మేజర్ గుడాల్ ద్వారా నిర్దాక్షిణ్యంగా కాల్చివేతకు గురై అమరుడైన ఆ దేశభక్తుడెవరు? అడ్డతీగల, చింతపల్లి, రాజవొమ్మంగి, కృష్ణదేవిపేట, రంపచోడవరం ప్రాంతాల పేర్లు విన్ననూ- గాంమల్లు దొర, గంటందొర అనుచరుల పేర్లను విన్ననూ వెంటనే గుర్తుకు వచ్చే ఆ దేశభక్తుడి జన్మదినం సందర్భంగా తెలుసుకోండి 10 పాయింట్లు. వ్యాసం కొరకు ఇక్కడ చూడండి. |
4 జులై, 2013
ఎవరీ దేశభక్తుడు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.