ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 జులై, 2013

ఎవరీ నాయకురాలు?


ఈమె వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, శాయంపేట మరియు  పరకాల నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికై, వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొంది, వైఎస్ మరణానంతరం జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని బలంగా వాదించి, ఆ కారణంతోనే తన మంత్రిపదవికి రాజీనామా సమర్పించి, తుదకు శాసనసభ్యత్వాన్నీ కోల్పోయి, 2012 ఉప ఎన్నికలలో పరాజయం పొంది, మొన్నటి వరకు జగన్ పక్షాన నిలిచి, అకస్మాత్తుగా ఇటీవల జగన్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఈ రోజు వైఎస్సార్‌సీపికి రాజీనామా చేసిన ఆ నాయకురాలు ఎవరు? ఆమె గురించి తెలుసుకోండి 10 పాయింట్లు

వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad