ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

1 జులై, 2013

జూలై 2013 (July 2013)

(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఇటీవల మరణించిన నూకల సత్యనారాయణ ఏ రంగంలో పేరుగాంచారు--
  • జాతీయ హాకీ జట్టు కోచ్‌గా ఎవరు నియమితులైనారు--
  • ఇటీవల సికింద్రాబాదులో ఏ హోటల్ కూలి 19 గురు మరణించారు--
  • ఇటీవల మరణించిన గొల్లపూడి నాగభూషణం ఏ రంగంలో ప్రముఖుడు--
  • ఆఫ్రికాకు చెందిన ఏ దేశంలో అంతర్గత ఘర్షణలు జరుగుతున్నాయి--
  • ఇటీవల బాంబుపేలుళ్ళు సంభవించిన గయ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది--
  • సైన్యం తిరుగుబాటుచే గద్దె దిగిన ఈజిప్టు అధ్యక్షుడు--
  • ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు--
  • అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్‌లో డోపీగా తేలిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి--
  • ఇటీవల 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 98 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా ఆటగాడు-- .
ఇవి కూడా చూడండి... జూలై 2013-2,  3,  4,
విభాగాలు: 2013,

2013 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad