ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 జులై, 2013

జూలై 2013-2 (July 2013-2)

 (సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • మిల్కాసింగ్ జీవితంపై తీసిన సినిమాపేరు--
  • ఇటీవల మరణించిన ఒట్టావియో ఖట్రోచి ఏ ప్రధాన కుంభకోణంలో నిందితుడు--
  • ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో 10వ వికెట్టుకు 163 పరుగులు రికార్డు భాగస్వామ్యం అందించిన అగర్, హ్యూస్‌లు ఏ దేశానికి చెందినవారు--
  • ఇటీవల మరణించిన ప్రాణ్ శిఖండ్ ఏ రంగంలో ప్రసిద్ధులు--
  • సెల్‌కాన్ మొబైల్ కప్‌లో భారత్ ఫైనల్లో ఏ దేశంపై విజయం సాధించింది--
  • భూటాన్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--
  • జర్మనీకి చెందిన ఫ్రీడం ప్రైజ్-2013కు ఎంపికైన భారతదేశ పాత్రికేయురాలు--
  • ఇటీవల మరణించిన అమెరికాకు చెందిన డగ్లస్ కార్ల్ ఎంగెల్ బర్ట్ దేని సృష్టికర్త--
  • రాష్ట్ర పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు--
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుగా ఎవరు నియమించబడ్డారు-- .
ఇవి కూడా చూడండి... జూలై 2013-1, 3, 4,
విభాగాలు: 2013,

తెలుగులో ఆంధ్రప్రదేశ్ వార్తలు-2013 కొరకు ఇక్కడ చూడండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,