ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 ఏప్రిల్, 2015

కె.బి.హెడ్గేవార్ (K.B.Hedgewar)

 (హెడ్గేవార్ జన్మదినం సందర్భంగా)
(సమాధానాల కోసం తెల్ల బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  1. కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఎప్పుడు జన్మించారు--
  2. హెగ్డేవార్ జన్మించిన నగరం--
  3. కె.బి.హెగ్డేవార్ స్థాపించిన ప్రముఖ సంస్థ--
  4. ఆరెస్సెస్ కంటె ముందు హెగ్డేవార్ స్థాపించిన సంస్థ--
  5. హెగ్డేవార్ ఆరెస్సెస్‌ను ఎప్పుడు స్థాపించారు--
  6. కె.బి.హెగ్డేవార్ ఆర్.ఎస్.ఎస్. ఏ నగరంలో స్థాపించారు--
  7. హెగ్డేవార్ ఆరెస్సెస్ సంస్థ స్థాపనకు కారణం--
  8. కె.బి.హెగ్డేవార్ పూర్వీకుల స్వగ్రామమైన తెలంగాణలోని గ్రామం--
  9. హెగ్డేవార్ ఆరెస్సెస్ అధినేతగా అప్పటివరకు కొనసాగారు--
  10. హెగ్డేవార్ ఎప్పుడు మరణించారు--

విభాగాలు: మహారాష్ట్ర వ్యక్తులు,   హిందూమతము,  1889,  1940,

6 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. వృత్తి వ్యవహారాలలో ఉంటూ సిస్టంపై చేరే సరికే అర్థరాత్రి అవుతోంది కాబట్టే ఇలా జరుగుతోంది. ఇంతకు క్రితం కొంతకాలం ఒకరోజు ముందే పోస్టు వేసిన సందర్భాలున్నాయి. మళ్ళీ అలా చేయడానికి ప్రయత్నిస్తాను.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,