1910లో విశాఖపట్టణంలో జన్మించి, ఏడేళ్ళ ప్రాయంలోనే రచనలు ప్రారంభించి, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి, విప్లవకవిగా పేరు పొంది, విరసం స్థాపక అధ్యక్షుడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించి, మహాప్రస్థానం లాంటి కావ్యాలు, మరోప్రపంచం లాంటి కవితా సంకలనాలు రచించి, సినిమా పాటల రచయితగానూ ప్రేక్షకులను ఉర్రూతలూగించి, పలు పురస్కారాలు పొంది, 1983లో మనల్ని విడిచిపెట్టి మరోలోకం వెళ్ళి, తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆ మహాకవి ఎవరు? ఆయన వర్థంతి సందర్భంగా తెలుసుకోండి 10 పాయింట్లు. (ఇదే బ్లాగులో) ఆయన కొటేషన్లు ఇక్కడ చూడండి. (ఇదే బ్లాగులో) వ్యాసం కోసం ఇక్కడ చూడండి. |
15 జూన్, 2013
ఎవరీ మహాకవి?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
looking cool blog let me visit again
రిప్లయితొలగించండిflowers
flower
bouquet
gifts to india