ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 జూన్, 2013

ఎవరీ క్రీడాకారిణి?


1964లో కేరళలోని పయోలిలో జన్మించి, 1979లో జాతీయ స్కూల్ గేమ్స్‌లో పాల్గొని, అంచెలంచెలుగా విజయాలు సాధిస్తూ, 1982 ఏషియాడ్‌లో 2 రజతపతకాలు, 1986 ఏషియాడ్‌లో 4 స్వర్ణాలతో మొత్తం 5 పతకాలు, 1990, 1994 ఏషియాడ్‌లలోనూ పతకాలను సాధించడమే కాకుండా, 1984 ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్యం చేజార్చుకున్ననూ ఒక ట్రాక్-అండ్-ఫీల్డ్ ఒలింపిక్ పోటీలో ఫైనల్స్ చేరిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించి, పయోలి ఎక్స్‌ప్రెస్ మరియు గోల్డెన్ గర్ల్‌గా పేరుపొందిన ఆ క్రీడాకారిణి ఎవరు? ఆమె జన్మదినం సందర్భంగా ఆమె గురించి తెలుసుకోండి 10 పాయింట్లు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad