ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 జూన్, 2013

ఎవరీ భారత క్రికెట్ సారథి?

నేటికి సరిగ్గా 30 సంవత్సరాల క్రితం (జూన్ 18, 1983) 3వ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భారత్-జింబాబ్వే మ్యాచ్, వేదిక ఇంగ్లాండులోని టన్‌బ్రిడ్జివేల్స్, భారత్ సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ అది, కాని 17 పరుగులకే 5 కీలకమైన వికెట్లు కోల్పోయి ఓటమి దిశలో కూరుకుపోయింది, అప్పుడే భారత్ కెప్టెన్ శివమెత్తాడు, అప్పటికి భారతీయ బ్యాట్స్‌మెన్లు ఎవరూ వన్డేలలో సెంచరీ కూడా చేయలేని పరిస్థితి,  ఈ మ్యాచ్‌లో సారథిగా తన బాధ్యతను భుజస్కందాలపై వేసుకొని ఏకంగా 175 పరుగులతో నాటౌట్‌గా నిలవడం, అదీ కేవలం 138 బంతుల్లోనే కావడం విశేషం, అప్పుడది ప్రపంచ రికార్డు, ఈ మ్యాచ్‌ని విజయపథంలో నడిపించడమే కాకుండా, నాకౌట్‌లో ఇంగ్లాండుపై, ఫైనల్లో అప్పటి అరవీరభయంకర వెస్టీండీస్ ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొని తొలిసారిగా భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఆ సారథి ఎవరు? తెలుసుకోండి 10 పాయింట్లు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,