ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

23 జూన్, 2013

ఎవరీ శాస్త్రవేత్త?


1922లో గుంటూరు జిల్లాలోని యలవర్రులో జన్మించి, చర్మశుద్ధి అంశంపై డాక్టరేట్ పొంది, సెంట్రల్ లెదర్ రీసెర్చి సెంటర్‌లో శాస్త్రవేత్తగా చేరి- అఖండ పరిశోధనలతో ఆ సంస్థను జాతీయ స్థాయికి చేర్చి- తుదకు ఆ సంస్థ డైరెక్టర్‌గా పనిచేసి, శాస్త్ర-సాంకేతిక రంగాలలో కూడా ప్రతిభకు ప్రదర్శించి, సీఎస్‌ఐఆర్ డైరెక్టరుగా, విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా పనిచేసి, 1971లో కేంద్ర ప్రభుత్వంచే "పద్మశ్రీ" పురస్కారం పొంది, 1985లో ఇదే రోజున అట్లాంటిక్ మహాసముద్రంలో విమానప్రమాదంలో మరణించిన ఆ శాస్త్రవేత్త ఎవరు? ఆ శాస్త్రవేత్త వర్థంతి సందర్భంగా తెలుసుకోండి 10 పాయింట్లు

వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad