ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 ఏప్రిల్, 2013

పాలమూరు జిల్లా విజ్ఞానసర్వస్వము బ్లాగు ఆవిష్కరణ (Palamuru Dist Encyclopedia Blog Inauguration)

మహబూబ్‌నగర్ జిల్లాలో విజయ ఉగాది పర్వదినం సందర్భంగా సాయంత్రం జిల్లాపరిషత్తు మినీ స్టేడియం (తుకారాం గ్రౌండ్) లో నిర్వహించిన ఉత్సవాలలో పంచాంగశ్రవణం, పుస్తకావిష్కరణలతో పాటు ఈ బ్లాగు నిర్వాహకుడు సి.చంద్రకాంతరావు రూపొందించిన "పాలమూరు జిల్లా విజ్ఞానసర్వస్వము" బ్లాగు కూడా జిల్లా కలెక్టరు శ్రీ గిరిజాశంకర్ గారి చేతులమీదుగా ఆవిష్కరించబడింది. జిల్లాకు చెందిన సమస్త విషయాలను పొందుపర్చి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఇది మేము చేసిన చిన్న ప్రయోగాన్ని సమావేశ నిర్వాహకులు, అధికారులు ప్రశంసించడం సంతోషనీయమైన విషయం. జిల్లా ప్రజలు సహకరించి సమాచార వృద్ధికి తోడ్పడితే ఇది నిజంగా జిల్లా పూర్తి విజ్ఞానసర్వస్వము అవుతుంది. దీనిని అందరూ ఆదరిస్తారని, అభిలషిస్తారని కోరుకుంటున్నాము.

2 కామెంట్‌లు:

  1. చంద్రకాంత్ రావు గారికి...
    నమస్తే.
    ముందుగా మీ ప్రయత్నానికి అభినందనలు. చక్కని సమాచారాన్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్నారు.
    మీ ప్రయత్నం, ఆసక్తి అభినందనీయం. గతంలో మీపై వచ్చిన వార్తను ఈనాడులో చదివాను.
    మీపై ఎలక్ట్రానిక్ మీడియాలో వార్త చేయాలనుకుంటున్నా. మీరు అనుమతిస్తే త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం.
    పెద్ది విజయభాస్కర్, జిల్లా రిపోర్టర్, మహాన్యూస్ (pvbhaskermahaanews@gmail.com)
    Cell: 9010210371, 8008001377

    రిప్లయితొలగించండి
  2. నమస్కారమండీ విజయ భాస్కర్ గారూ, మీరు నా ప్రయత్నం మరియు ఆసక్తిని మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు. మీరు నాపై మీడియాలో వార్త వేయాలనే అంశానికి నేను పూర్తిగా సహరించగలను. రేపు ఆదివారం నేను పట్టణంలోనే ఉంటాను, తప్పకుండా కలుస్తానండి. ధన్యవాదములతో...

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,