ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 డిసెంబర్, 2012

గుజరాత్ రాజకీయాలు (Politics of Gujarath)

  • గుజరాత్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి-- జె.ఎన్.మెహతా. 
  • గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి-- నరేంద్రమోడి
  • నరేంద్రమోడి ఎప్పటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు-- అక్టోబరు 7, 2001. 
  • నరేంద్రమోడి ఏ పార్టీకి చెందినవారు-- భారతీయ జనతాపార్టీ
  • నరేంద్రమోడి కంటె ముందు గుజరాత్ ముఖ్యమంత్రి-- కేశూభాయి పటేల్. 
  • గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత పంచాయతీరాజ్ సంస్థల అధ్యయనం కోసం నియమించిన కమిటీ చైర్మెన్ గా పనిచేసినది-- బల్వంత్ రాయ్ మెహతా. 
  • గుజరాత్ శాసనసభ స్థానాల సంఖ్య-- 182. 
  • గుజరాత్‍లో ఎన్ని లోకసభ స్థానాలు కలవు--26. 
  • అవిభక్త బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన గుజరాత్ ప్రముఖుడు-- మురార్జీదేశాయ్. 
  • ఉప ప్రధానమంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేయడమే కాకుండా సంస్థానాల విలీనంలో ప్రముఖపాత్ర వహించిన గుజరాతీ నేత-- సర్దార్ పటేల్.
విభాగాలు: భారతదేశ రాజకీయాలు, గుజరాత్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,