ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 జనవరి, 2016

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)

(హిమాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా)
(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని-- 
  • మతపరంగా హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేకత-- 
  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా ఎప్పుడు అవతరించినది-- 
  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో స్థానాల సంఖ్య-- 
  • హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేస్తూ వివాదాస్పదుడైన వ్యక్తి--
  • 2007 డిసెంబరు నుంచి 2012 డిసెంబరు వరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భాజపా నాయకుడు--
  • హిమాచల్ ప్రదేశ్ తొలి మహిళా గవర్నరుగా పనిచేసిన జవహార్‍లాల్ నెహ్రూ దగ్గరి బంధువు--
  • ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన హిమాచల్ ప్రదేశ్ లోని రైల్వేమార్గం--
  • హిమాచల్ ప్రదేశ్ అధికార భాష--
  • ధర్మశాలలో నివాసముంటున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత-- .. 

    సమాధానాలు
    1) సిమ్లా. 2) దేశంలో హిందువులు అత్యధిక శాతంలో ఉన్న రాష్ట్రం. 3) 25 జనవరి 1971. 4) 68. 5) రాంలాల్. 6) ప్రేం కుమార్ ధుమాల్. 7) షీలాకౌల్. 8) కల్కా-సిమ్లా మార్గం. 9) హింది. 10) దలైలామా.
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు,   హిమాచల్ ప్రదేశ్,   1971,

3 కామెంట్‌లు:

  1. Daily current events ela chudali sir...
    Only birth persons ve upload chestunnattunaru miru

    రిప్లయితొలగించండి
  2. విభాగాల ద్వారా వెళితే మీకు కావలసిన అన్ని విషయాలను పొందవచ్చు. ఈ బ్లాగులో ఉన్న 20వేలకు పైగా బిట్ ప్రశ్నలు-సమాధానాలను సద్బినియోగపర్చుకోండి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,