ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 డిసెంబర్, 2012

గుజరాత్ ఎన్నికలు-2012 (Gujarath Elections-2012)

  • 2012 గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- భారతీయ జనతా పార్టీ
  • గుజరాత్ లో భాజపాకు విజయం సాధించి పెట్టిన ముఖ్యమంత్రి-- నరేంద్రమోడి
  • భాజపాతో విభేధించి జిపిపి అనే కొత్త పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి-- కేశూభాయి పటేల్. 
  • 2012 ఎన్నికలలో 2 స్థానాలు పొందిన జిపిపి పూర్తి రూపం-- గుజరాత్ పరివర్తన్ పార్టీ. 
  • భావ్ నగర్ గ్రామీణ నియోజకవర్గం నుంచి పరాజయం పొందిన ప్రతిపక్ష నేత-- శక్తిసిన్హ్ గోహిల్. 
  • నరేంద్రమోడి ఘనవిజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం-- మణినగర్. 
  • మోడి నేతృత్వంలో భాజపా విజయం సాధించడం ఇది ఎన్నవసారి--మూడవసారి (2002, 07 & 12). 
  • గుజరాత్ శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య-- 182. 
  • 2012 ఎన్నికలలో భాజపా విజయం సాధించిన స్థానాలు-- 115. 
  • కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుపొందినది-- 61.
విభాగాలు: రాజకీయాలు, 2012,   గుజరాత్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,