ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 డిసెంబర్, 2012

డిసెంబరు 2012 (December 2012)

  • రాష్ట్రస్థాయి సినారె పురస్కారం పొందిన రచన-- వొల్లెడ (కవితా సంపుటి). 
  • వొల్లెడ కవితా సంపుటి రచించిన పాలమూరు జిల్లా వాసి-- వనపట్ల సుబ్బయ్య. 
  • ఇటీవల మరణించిన బార్ కోడ్ సృష్టికర్త-- నార్మన్ జోసెఫ్ ఉడ్ లాండ్. 
  • ఇటీవల మరణించిన గుమ్మడి జైరాజ్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు-- ప్రముఖ రంగస్థల నటుడు. 
  • ఇటీవల భారత ఒలింపిక్ సంఘంపై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిషేధం విధించుటకు కారణం-- ఒలింపిక్ చార్టర్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకపోవడం. 
  • డిసెంబరు 12 న మరణించిన ప్రముఖ సితార్ విధ్వాందుడు-- పండిత్ రవిశంకర్
  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు చేపట్టినది-- పినాకి చంద్రఘోష్. 
  • తొలి అంధుల టి-20 క్రికెట్ టోర్నీ విజేత-- భారత్. 
  • ఇటీవల మరణించిన దేవేంద్రలాల్ ఏ రంగంలో ప్రముఖుడు-- భూభౌతిక శాస్త్రవేత్త. 
  • ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు-- బెస్సీక్లూపర్.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2012-2,   3,   4,
విభాగాలు: 2012

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents