ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 అక్టోబర్, 2012

సర్వే సత్యనారాయణ (Survey Satyanarayana)

  • సర్వే సత్యనారాయణకు లభించిన కేంద్ర మంత్రిపదవి-- రోడ్డు రవాణా, హైవేల సహాయమంత్రి. 
  • 2009లో సర్వే సత్యనారాయణ ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు-- మల్కాజ్ గిరి. 
  • 2004లో సత్యనారాయణ విజయం సాధించిన లోకసభ నియోజకవర్గం-- సిద్ధిపేట. 
  • సర్వే సత్యనారాయణ ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ
  • సత్యనారాయణ ఏ నగరానికి చెందినవారు-- హైదరాబాదు
  • సర్వే సత్యనారాయణ ఏ ప్రభుత్వరంగ సంస్థలో 12 సం.లు పనిచేశారు-- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా.
  • సత్యనారాయణ తొలిసారిగా 1985లో ఏ పార్టీలో చేరారు-- తెలుగుదేశం పార్టీ
  • 1985లో సర్వే సత్యనారాయణ ఏ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు-- కంటోన్మెంట్.
  • హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మంత్రులలో సత్యనారాయణ ఎన్నవవారు-- 5వ.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, హైదరాబాదు, 1953,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,