ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 ఆగస్టు, 2012

విజయ్ కుమార్ (Vijay Kumar)

  • విజయ్ కుమార్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు-- లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాడు.
  • విజయ్ కుమార్ ఏ క్రీడకు చెందినవాడు-- షూటింగ్.
  • విజయ్ కుమార్ ఏ రాష్ట్రానికి చెందినవాడు-- హిమాచల్ ప్రదేశ్.
  • లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ ఏ పతకం సాధించాడు-- రజత పతకం.
  • విజయ్ కుమార్‌కు ఏ ఈవెంట్‌లో ఒలింపిక్ పతకం లభించింది-- 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్.
  • విజయ్ కుమార్ రజతం సాధించిన ఈవెంట్‌లో స్వర్ణపతకం ఎవరు సాధించారు-- పుపో లూరిన్ (క్యూబా).
  • లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ సాధించిన పతకం భారత్‌కు ఎన్నవ పతకం-- రెండవది.
  • విజయ్ కుమార్ ఏ శాఖలో పనిచేస్తున్నాడు-- భారత ఆర్మీ.
  • 2010 కామన్వెల్త్ క్రీడలలో విజయ్ కుమార్ సాధించిన పతకాల సంఖ్య-- 3 స్వర్ణ + ఒక రజతం.
విభాగాలు: భారతదేశ క్రీడాకారులు,   హిమాచల్ ప్రదేశ్,   1985,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,