ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 సెప్టెంబర్, 2014

బైరాన్ పల్లి సంఘటన (Bairanpalli Incident)

(తెలంగాణ విమోచనోద్యమం సందర్భంగా)
 • బైరాన్ పల్లి సంఘటన దేనికి సంబంధించిది-- నిరంకుశ నిజాం విమోచనోద్యమం.
 • బైరాన్ పల్లి ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది-- వరంగల్ జిల్లా.
 • బైరాన్ పల్లి సంఘటన ఎప్పుడు జరిగింది-- ఆగస్టు 17, 1948.
 • బైరాన్ పల్లి సంఘటన ఎందువల్ల చరిత్రలోకెక్కింది-- 116 మంది గ్రామస్థులను వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు.
 • బైరాన్ పల్లికి చెందిన 116 గ్రామస్థులను నిలబెట్టి కాల్చిచంపినవారు-- నిరంకుశ నిజాం పోలీసులు, దాష్టీక రజాకార్లు.
 • బైరాన్ పల్లి సంఘటనకు చలించి "కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె" గేయం రచించిన ప్రజాకవి-- కాళోజీ నారాయణరావు.
 • బైరాన్ పల్లి గ్రామం అప్పుడు ఏ తాలుకాలో ఉండేది-- జనగామ.
 • బైరాన్ పల్లి సంఘటన దేశ స్వాతంత్ర్యోద్యమంలోని ఏ సంఘటనతో సారూప్యం కలిగిఉంది-- జలియన్ వాలా బాగ్ సంఘటన.
 • బైరాన్ పల్లి, బీబీనగర్ సంఘటనల నరమేధానికి చర్యగా హైదరాబాదు రాజ్యంపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్య-- పోలీస్ యాక్షన్.

2 వ్యాఖ్యలు:

 1. "బైరాన్ పల్లి ఏ జిల్లాలో ఉంది-- వరంగల్ జిల్లా"

  అప్పట్లో జనగాం తాలూకా నల్లగొండ జిల్లాలో ఉండేది.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents