ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

6 ఆగస్టు, 2012

జూలై 2012-2 (July 2012-2)

  • గుజరాత్‌లో అన్ని వసతులు కలిగిన అత్యాధునిక గ్రామంగా ప్రసిద్ధిచెందిన గ్రామం-- పన్సారి.
  • ఐస్‌లాండ్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- ఓలా రగ్నార్ గ్రిమ్‌సన్.
  • 14వ రాష్ట్రపతి ఎన్నికకు ఏ రోజున ఎన్నిక జరిగింది-- జూలై 19, 2012.
  • 14వ రాష్ట్రపతి ఎన్నికలలో తొలి ఓటు ఎవరు వేశారు-- కనుమూరి బాపిరాజు (తిరుపతి).
  • ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి ఆటగాడిగా అవతరించినది-- గగన్ నారంగ్.
  • జూలై 2012లో ప్లాటినం నిక్షేపాలు కనుగొన్న కేంజర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది-- ఒరిస్సా.
  • జూలై 30న మరణించిన రాష్ట్ర మాజీ మంత్రి-- కలిదిండి రామచంద్రరాజు.
  • జూలై చివరి వారంలో మరణించిన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు-- వెంపటి చినసత్యం.
  • టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా అవతరించినది-- హషీం ఆమ్లా.
  • ఇటీవల నౌకాదళంలో చేరిన దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ యుద్ధనౌక- ఐ.ఎన్.ఎస్.సహ్యాద్రి.
ఇవి కూడా చూడండి:  జూలై 2012-13,   4,
విభాగాలు: 2012,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad