ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 జులై, 2012

జూన్ 2012-4 (June 2012-4)

  • 9 గంటల్లో 15 అంశాలలో గిన్నిస్ రికార్డులు సృష్టించిన తెలుగు వ్యక్తి-- జయసింహ.
  • పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులైనారు-- పర్వేజ్ అష్పాఫ్.
  • కొత్త గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనాభా కల మండలం-- విజయవాడ అర్బన్.
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన మహిళ-- మిన్నీ మాథ్యూస్.
  • జూన్ 24న మరణించిన గురు హరేకృష్ణ బెహెరా ఏ నాట్యంలో ప్రముఖుడు-- ఒడిస్సీ.
  • ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిల్చిన భారతీయ క్రీడాకారుడు-- ఎన్.శ్రీనాథ్.
  • అవినీతి ఆరోపణలపై రాజీనామా చేసిన కేంద్ర మంత్రి వీరభద్రసింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- హిమాచల్ ప్రదేశ్.
  • కామన్వెల్త్ వెయిట్ లిప్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య-- 45.
  • రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్‌చే జీవితకాల సాఫల్య అవార్డు అందుకున్న భారత పారిశ్రామికవేత్త-- రతన్ టాటా.
  • రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఇంతవరకు కేంద్రంలో నిర్వర్తించిన మంత్రిత్వశాఖ-- ఆర్థికశాఖ.
ఇవి కూడా చూడండి ... జూన్ 2012-1,  2,   3,
విభాగాలు: 2012,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,