ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 ఫిబ్రవరి, 2012

ముంబాయి నగరపాలక సంస్థ (Municipal Corporation of Mumbai)

  • 2012 ముంబాయి నగరపాలక సంస్థ ఎన్నికలలో అధిక స్థానాలు పొందిన కూటమి-- శివసేన-భాజపా కూటమి.
  • ముంబాయి నగరపాలక సంస్థ ప్రత్యేకత-- దేశంలో అత్యంత సంపన్న స్థానిక పాలనాసంస్థ.
  • ముంబాయి నగరపాలక సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది-- 1882.
  • ముంబాయి నగరపాలక సంస్థ నినదం-- యతో ధర్మస్థితో జయ (ధర్మం ఉన్నచోట విజయం కలుగుతుంది).
  • ముంబాయి నగరపాలక సంస్థలో ఉన్న స్థానాలు-- 227.
  • 2012 ఎన్నికలలో శివసేన-భాజపా కూటమి ఎన్ని స్థానాలలో విజయం సాధించింది-- 107.
  • ముంబాయి నగరపాలక సంస్థ తొలి మహిళా మేయర్-- సులోచన మోడి.
  • ముంబాయి నగరపాలక సంస్థ కార్యాలయం ఏ ప్రాంతంలో ఉంది-- దక్షిణ ముంబాయి (ఛత్రపతి శివాజి టర్మినస్ ఎదురుగా).
  • 2012 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాల సంఖ్య-- 51.
  • గత ఎన్నికలలో (2007) విజయం సాధించిన కూటమి-- శివసేన-భాజపా.
విభాగాలు:  ముంబాయి,   2012, 

1 కామెంట్‌:

  1. sir me samacharani dongalincharani antunav.........adi correct kadu..wikipedia kuda ala anukunte meke samacharam ekkadinunchi vastundi.oka patrika lo me style lo samacharam vacinanduku garva padandi anthe gani eeshya padakandi...ekuvaga alochinchakandi..

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,