ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

19 నవంబర్, 2011

వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies Cricket Team)

  • వెస్టిండీస్ క్రికెట్ జట్టు తొలి టెస్ట్ కెప్టెన్-- కార్ల్ న్యూన్స్.
  • సూపర్ క్యాట్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వెస్టీండీస్ క్రికెటర్-- క్లైవ్ లాయిడ్.
  • వెస్టిండీస్‌పై తొలి సీరీస్‌లోనే 774 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్-- సునీల్ గవాస్కర్.
  • వెస్టీండీస్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్-- బ్రియాన్ లారా.
  • వెస్టీండీస్ క్రికెట్ జట్టు టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్--కోర్‌ట్నీ వాల్ష్.
  • టెస్ట్ క్రికెట్‌లో వెస్టీండీస్ అత్యధిక స్కోరు-- 790/3.
  • టెస్ట్ క్రికెట్‌లో కేవలం 56 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వెస్టీండీస్ బ్యాట్స్‌మెన్-- వివియన్ రిచర్డ్స్.
  • వెస్టీండీస్ జట్టు ప్రపంచ కప్ (వన్డే) ట్రోఫీని ఎన్ని సార్లు సాధించింది-- 2 (1975, 1975).
  • వెస్టిండిస్ క్రికెట్ జట్టులో ఎన్ని దేశాల ఆటగాళ్ళు పాల్గొంటారు-- 10 స్వతంత్ర దేశాలు + 5 ఇతర ప్రాంతాలు.
  • వెస్టీండిస్ ఐసిసి చాంపియన్ ట్రోఫిని ఏ సం.లో సాధించింది-- 2004.
విభాగాలు:  క్రికెట్,   జాతీయ క్రికెట్ జట్లు,   వెస్టీండీస్ క్రికెట్ జట్టు,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad