ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 నవంబర్, 2011

నల్లగొండ (Nalgonda)

  • నల్లగొండ (నల్గొండ) పూర్వపు నామం-- నీలగిరి.
  • 1947-48లో నల్గొండ ఏ ఉద్యమానికి కేంద్రబిందువుగా పనిచేసింది-- తెలంగాణ సాయుధ పోరాటం.
  • 1952 లోకసభ ఎన్నికలలో నల్గొండ నుంచి దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థి-- రావి నారాయణరెడ్డి.
  • నల్గొండ విధానం దేనికి సంబంధించినది-- నీటిశుద్ధి విధానం (క్లోరీన్ తొలిగింపు).
  • 1996 లోకసభ ఎన్నికలలో నల్గొండ నియోజకవర్గం ప్రాముఖ్యత-- 476 మంది నామినేషన్ దాఖలు చేశారు.
  • 1920 దశాబ్దిలో నల్గొండ నుంచి వెలుపవడిన పత్రిక-- నీలగిరి.
  • నల్గొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎన్నవది-- మొదటిది.
  • నల్గొండలో ఉన్న విశ్వవిద్యాలయం పేరు-- మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం.
  • నల్గొండ రైల్వేస్టేషన్ ఏయే సెక్షన్‌ల మధ్యన ఉంది-- సికింద్రాబాదు - గుంటూరు.
  • 2009 శాసనసభ ఎన్నికలలో నల్గొండ నుంచి విజయం సాధించి మంత్రిపదవి పొంది ఇటీవల రాజీనామా చేసిన నాయకుడు-- కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,