ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

13 సెప్టెంబర్, 2011

మిస్ యూనివర్స్ 2011 (Miss Universe 2011)

  • మిస్ యూనివర్స్ 2011 పోటీలు ఎక్కడ జరిగాయి-- సావోపోలో (బ్రెజిల్).
  • మిస్ యూనివర్స్ 2011 విజేత-- లీలా లోప్స్.
  • లీలా లోప్స్ ఏ దేశస్థురాలు-- అంగోలా.
  • మిస్ యూనివర్స్ 2011లో ఎన్నిదేశాల సుందరీమణులు పాల్గొన్నారు-- 89.
  • మిస్ యూనివర్స్ 2011 తొలి రన్నరప్-- ఒలెస్యా స్టీఫాంకో (ఉక్రేయిన్).
  • మిస్ యూనివర్స్ 2011 రెండవ రన్నరప్-- ప్రిస్కిలా మచాడో (బ్రెజిల్).
  • మిస్ యూనివర్స్ 2011లో భారత్ తరఫున పాల్గొన్న తెలుగు అమ్మాయి-- వాసుకి సుంకవల్లి.
  • మిస్ యూనివర్స్ పోటీల పరంపరలో 2011 పోటీలు ఎన్నవవి-- 60వ.
  • మిస్ యూనివర్స్ 2011లో ఉత్తమ కాస్ట్యూమ్ అవార్డు ఎవరికి లభించింది-- షీల్డ్రీ సాజ్ (పనామా).
  • మిస్ యూనివర్స్ 2011లో మిస్ ఫోటోజెనిక్ అవార్డు ఎవరికి లభించింది-- రొన్నియా ఫోర్న్‌స్టెడ్ (స్వీడన్).
ఇవి కూడా చూడండి ... మిస్ యూనివర్స్ 200820092010
విభాగాలు:  2011,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad