ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 జూన్, 2011

శ్రీకూర్మం (Srikuarmam)

(కూర్మ జయంతి సంధర్భంగా)
  • శ్రీకుర్మం ఈ జిల్లాలో ఉన్నది-- శ్రీకాకుళం.
  • శ్రీకూర్మం యొక్క ప్రత్యేకత-- ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక కూర్మనాథ దేవాలయం.
  • కూర్మము అనగా-- తాబేలు.
  • కూర్మనాథస్వామి జయంతి ఏ రోజున జరుపుకుంటారు-- జ్యేష్ట బహుళ ద్వాదశి.
  • శ్రీకూర్మం ఏ మండలంలో ఉంది-- గార మండలం.
  • బ్రహ్మపురాణం ప్రకారం శ్రీహరి కూర్మరూపంలో ఉండే చోటు-- జంబూద్వీపం.
  • శ్రీకూర్మక్షేత్రం ఏ రాజవంశీయులు నిర్మించారు-- కళింగగాంగులు.
  • అస్సాంలో కూర్మనాథ ఆలయం ఉన్నపట్టణం-- గౌహతి.
  • శ్రీకూర్మంలో స్వామి వారి విగ్రహం ఏ దిక్కువైపు ఉంది-- పశ్చిమం.
  • మహావిష్ణువు అవతాలలో కూర్మావతారం ఎన్నవది-- రెండవది.
విభాగాలు:  హిందూమతము,   శ్రీకాకుళం, 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,