ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 జనవరి, 2012

శబరిమల (Sabarimala)

  • శబరిమల ఏ రాష్ట్రంలో ఉంది-- కేరళ (పత్తినంతిట్ట జిల్లా).
  • శబరిమలలో కొలువైన దేవుడు-- అయ్యప్పస్వామి.
  • శబరిమల ఏ నది ఒడ్డున ఉంది-- పంపానది.
  • శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ఏ విధంగా పిలుస్తారు-- పదునెట్టాంబడి.
  • శబరిమలై వెళ్ళు అయ్యప్ప భక్తులు ఎన్నిరోజులు మాలధరించి దీక్షచేస్తారు-- 41 రోజులు.
  • శబరిమల వెళ్ళు భక్తులు దర్శించే మసీదు-- వాబరిన్/వావరు మసీదు.
  • శబరిమల ఎన్ని కొండల మధ్యన ఉంది-- 18.
  • అయ్యప్పస్వామిచే సంహరించబడ్డ రాక్షసి-- మహిషి.
  • శబరిమలలో అయ్యప్పభక్తులు చివరివేడుక-- మకరజ్యోతి దర్శనం.
  • శబరిమలకు వెళ్ళే భక్తులలో దీక్ష చేసినవారికి, దీక్షచేయనివారికి దర్శనంలో తేడా-- దీక్షచేయనివారికి 18 మెట్లు ఎక్కి దర్శనం చేసుకొనే అర్హతలేదు.
విభాగాలు: హిందూమతముకేరళ,

5 కామెంట్‌లు:

  1. sir వామన్ kaadu...vavaru swaim masjid i hope

    రిప్లయితొలగించండి
  2. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    శి. రా. రావు
    సంక్రాంతి లక్ష్మి_శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  3. శ్రీనివాస్ గారు, వాబరిన్/వావరుగా మార్చాను.

    రిప్లయితొలగించండి
  4. Such clеvveг woгk and coѵеrage!

    Κeep up the superb works guys I’vе incluԁed

    you guys to mу own blogroll.

    Here is my webpage; Seo expert los angeles

    రిప్లయితొలగించండి
  5. This iѕs a topioc ωhich is close to my heart...
    Best wіshes! Where arе your contact details though?


    Check out my webb blog: SEO Expert Los Angeles

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,