ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 డిసెంబర్, 2010

నెల్లూరు (Nellore)

  • నెల్లూరు 12వ శతాబ్దికి ముందు ఏ విధంగా పిలువబడింది--విక్రమసింహపురి.
  • పల్లవుల కాలంలో నెల్లూరు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు--ముండరాష్ట్రం.
  • నెల్లూరు ఏ నది ఒడ్డున ఉన్నది--పెన్నానది.
  • అశోకుడి పాలన నెల్లూరు వరకు విస్తరించియున్నట్లు తెలిపే శాసనం--మస్కి శాసనం.
  • నెల్లూరులో మహాత్మాగాంధీ ప్రారంభించిన ఆశ్రమం--పల్లిపాడు ఆశ్రమం.
  • నెల్లూరు ప్రాంతంలో హరిజనోద్ధరణకు కృషిచేసినది--పదురి అనంత రామశాస్త్రి.
  • తిక్కన భారత రచన చేసిన నెల్లూరులోని పురాతన ఆలయం--తల్పగిరి రంగనాథస్వామి ఆలయం.
  • ఏ పాండ్యరాజు కాకతీయులను జయించి నెల్లూరులో వీరాభిషేకం చేసుకున్నాడు--జటావర్మ సుందరపాండ్యుడు.
  • నెల్లూరు మీదుగా వెళ్ళు జాతీయ రహదారి--NH-5.
  • నెల్లూరులో పాండురంగపురం నిర్మించిన సేనాని--పాండురంగడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,