2 ఆగస్టు, 2010

పింగళి వెంకయ్య (Pingali Venkaiah)

(పింగళి వెంకయ్య జన్మదినం సందర్భంగా)
(సమాధానాల కోసం తెల్ల బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • పింగళి వెంకయ్య దేని వలన ప్రసిద్ధి చెందినారు-- .
  • పింగళి వెంకయ్య ఏ జిల్లాకు చెందినవారు-- .
  • పింగళి వెంకయ్య జన్మించిన గ్రామం-- .
  • ఏ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు-- .
  • పింగళి వెంకయ్య ఏ యుద్ధం కొరకు బ్రిటీష్ ఆర్మీలో పనిచేస్తూ దక్షిణాఫ్రికా వెళ్ళి మహాత్మాగాంధీతో పరిచయం పెంచుకున్నారు-- .
  • పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకంలో మధ్యలో ఏ గుర్తు ఉండేది-- .
  • పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకం ఉండాలనే భావనను తొలుత ఏ సమావేశంలో వెలిబుచ్చాడు-- .
  • పింగళి వెంకయ్య అధ్యాపకుడిగా పనిచేసిన ప్రముఖ జాతీయ కళాశాల-- .
  • పింగళి వెంకయ్య ఎప్పుడు మరణించారు-- .

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇక్కడ వర్తమాన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము కాబట్టి మీరు మా ప్రచురిత క్విజ్ పుస్తకాలను కూడా చదవండి

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.