- సోంపేట ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--పోలీసుల కాల్పులు, ప్రతిపక్షాల ఆందోళన.
- సోంపేట ఏ జిల్లాలో ఉంది--శ్రీకాకుళం.
- సోంపేటలో నిర్మించతలపెట్టినది--థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు.
- థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏ కంపెనీ నిర్మించాలని తలపెట్టింది--నాగార్జున కన్‌స్ట్రక్శన్ కంపెనీ.
- సోంపేట థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి పర్యావరణ అనుమతి ఎప్పుడు లభించింది--2009 డిసెంబరు 9.
- సోంపేటలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు న్ర్మించాలని తలపెట్టారు--2640 మెవా.
- ఇటీవల పర్యావరణ అనుమతి రద్దుచేయుటకు కారణం--పర్యావరణ ప్రాధాన్యమున్న భూములున్నందున.
- థర్మల్ ప్రాజెక్టును ఏ ప్రాంతంలో నిర్మించాలనే ప్రతిపాదన ఉండేది--బీల ప్రాంతం.
- సోంపేట, ఇచ్ఛాపురం మధ్య ఉన్న కవిటిపేరు--ఉద్దానం.
- సోంపేట దేనికి ప్రసిద్ధి--కొబ్బరి పీచుపరిశ్రమకు.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.