- కడప జిల్లా పేరును ఏ విధంగా మార్చారు--వైఎస్సార్ జిల్లా (ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 613).
- కడప జిల్లాలో లభించే ముఖ్య ఖనిజాలు--బెరైటీస్, అస్బెస్టాస్, సున్నపురాయి.
- కడప పూర్వపు పేరు--గడప.
- కడప జిల్లాలో ప్రవహించే ముఖ్యనది--పెన్నానది.
- కడప జిల్లాలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖమైన కోట--గండికోట దుర్గం.
- కడప జిల్లాలో అన్నమాచార్యుల జన్మస్థలమైన గ్రామం--తాళ్ళపాక.
- కడప జిల్లా ఒంటిమిట్టలోని దేవాలయం--శ్రీకోదండరామ దేవాలయం.
- కడప జిల్లాలోని పర్వతశ్రేణులకు పేరు--వెలికొండలు.
- కడప జిల్లాలో మగ్గురాయికి పేరుగాంచిన ప్రాంతం--మంగంపేట.
- కడప జిల్లా కలెక్టరుగా పనిచేసి, తెలుగుభాషకు సేవచేసిన ఆంగ్లేయుడు--సి.పి.బ్రౌన్.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.