(ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా)
- ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం--చైనా.
- భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం--ఉత్తర ప్రదేశ్.
- ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా కల జిల్లా--పశ్చిమ గోదావరి జిల్లా.
- భారతదేశంలో అత్యధికంగా నగర జనాభా ఉన్న రాష్ట్రం--మహారాష్ట్ర.
- ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశం--నైజీరియా.
- 1994లో జనాభా విషయంపై ఏర్పాటు చేసిన కమిటీ--ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ.
- ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ జనాభా లేని జిల్లా--హైదరాబాదు.
- భారతదేశంలో అత్యధిక జనాభా కల నగరం--ముంబాయి.
- పంజాబ్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం--లూధియానా.
- ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన నగరం--గౌహతి.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.