- భారత్‌లో పెట్రోలియం నిక్షేపాలు అధికముగా ఉన్న రాష్ట్రం--అస్సాం.
- పెట్రోలియం నిక్షేపాలు ఏ శిలలో లభ్యమౌతాయి--అవక్షేప శిలలలో.
- పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ప్రధానకేంద్రం ఎక్కడ కలదు--వియన్నా.
- భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తిని పర్యవేక్షించే ONGCని ఎప్పుడు స్థాపించారు--1956.
- క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలియంను ఏ విధంగా వేరుచేస్తారు--డిస్టిల్లేషన్ (అంశిక స్వేదనం) ప్రక్రియ ద్వారా.
- పెట్రోల్ రసాయన నామం--గాసోలిన్.
- పెట్రోలియంలో ఉండే శక్తి--రసాయనశక్తి.
- పెట్రోలియంకు పేరుగాంచిన అంకలేశ్వర్ ఏ రాష్ట్రంలో ఉంది--గుజరాత్.
- ఇండియన్ పెట్రో-కెమికల్స్ కార్పోరేషన్ ప్రధానకేంద్రం ఎచ్చట కలదు--వదోదర (బరోడా).
- పెట్రోలియంలో ఉండే సమ్మేళనాలు--హైడ్రోకార్బన్లు.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.