29 జూన్, 2010

జూన్ 2010-4 (June 2010-4)

  • ఇటీవల చారిత్రక ఆనవాళ్ళు బయటపడ్డ కోటిలింగాల ఏ జిల్లాలో ఉన్నది--కరీంనగర్.
  • సమాజ్‌వాది పార్టీ నుంచి బయటకు వచ్చిన అమర్‌సింగ్ స్థాపించిన కొత్త పార్టీ పేరు--అఖిల భారత లోక్‌మంచ్.
  • ఇటీవల భారత్ ఏ దేశంలో అణుఒప్పందం చేసుకుంది--కెనడా.
  • భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కృతుడై మళ్ళీ ఆ పార్టీలో చేరిన మాజీ కేంద్రమంత్రి--జస్వంత్ సింగ్.
  • టెన్నిస్ చరిత్రలోనే అతి సుధీర్ఘంగా 11 గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో విజేత--ఇస్నర్ (మహుత్‌పై).
  • ఆసియాకప్ క్రికెట్-2010 టోర్నీలో హాట్రిక్ సాధించిన శ్రీలంక ఆటగాడు--మహరూఫ్.
  • ఇండోనేషియా ఓపెన్ సూపర్ సీరీస్ టైటిల్ మహిళ సింగిల్స్ టైటిల్ సాధించిన భారతీయురాలు--సైనా నెహ్వాల్.
  • ఇటీవల జి-20 దేశాల సమావేశం ఎక్కడ జరిగింది--టొరంటో (కెనడా).
  • అమెరికా భారత్‌కు అందజేయనున్న అత్యంత ఆధినిక యుద్ధవిమానం--C-130J హెర్క్యూలస్.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఏ రైలుమార్గం బ్రాడ్‌గేజీగా మారడంతో రాష్ట్రంలో పూర్తిగా బ్రాడ్‌గేజీ మార్గమే ఉన్న రాష్ట్రంగా మారింది--పాకాల-ధర్మవరం మార్గం.

ఇవి కూడా చూడండి; జూన్ 2010-1, 2, 3

విభాగాలు: 2010,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.