ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 జూన్, 2010

కోయంబత్తూర్ (Coimbatore)

  • కోయంబత్తూర్ ఎందువలన వార్తాల్లోకి వచ్చినది--ప్రపంచ తమిళ మహాసభలు జరుగుతున్నాయి.
  • తమిళనాడులోని పెద్ద పట్టణాలలో కోయంబత్తూర్ స్థానం--రెండవది.
  • కోయంబత్తూరును దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని పిలువడానికి కారణం--వస్త్రపరిశ్రమకు ప్రసిద్ధి చెందినందువలన.
  • కోయంబత్తూర్ ఏ నది ఒడ్డున ఉన్నది--నొయ్యల్ నది.
  • కోయంబత్తూర్ సమీపములోని జలపాతము--సిరువాని జలపాతం.
  • క్రీ.శ.2వ శతాబ్ది నుంచి 10వ శతాబ్ది వరకు కోయంబత్తూర్ ప్రాంతాన్ని ఏ విధంగా పిలిచేవారు--కొంగునాడు.
  • 17వ శతాబ్దములో కోయంబత్తూర్ ప్రాంతం కొరకు ఎవరెవరి మద్య పోరాటం జరిగింది--తంజావూరు నాయకులు, మధుర నాయకుల మద్య.
  • కోయంబత్తూర్ ఏ సం.లో జిల్లా కేంద్రమైనది--1865.
  • కోయంబత్తూర్ సమీపములోని రిజర్వ్ ఫారెస్ట్--నీలగిరి బయోస్పేర్ రిజర్వ్ ఫారెస్టు.
  • కోయంబత్తూర్ లోని VOC పార్కు ఎవరి పేరు మీదుగా పెట్టబడినది--వి.ఓ.చిదంబరం పిళ్ళై.

సంబంధిత విభాగాలు: పట్టణాలు, తమిళనాడు,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,