9 మే, 2010

ఎం.వెంకయ్య నాయుడు (M.Venkaiah Naidu)

  • వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాలతో ఇటీవల విడుదలైన గ్రంథం--"అలుపెరుగని గళం - విరామమెరుగని పయనం".
  • వెంకయ్య నాయుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు--భారతీయ జనతా పార్టీ.
  • వెంకయ్య నాయుడు రెండు సార్లు విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం--ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం.
  • అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో వెంకయ్య నాయుడు నిర్వర్తించిన కేంద్ర మంత్రిత్వశాఖ--గ్రామీణాభివృద్ధి శాఖ.
  • వెంకయ్య నాయుడు భాజపా జాతీయ అధ్యక్షులుగా ఉన్న కాలము--2000 జూలై నుండి 2004 అక్టోబరు.
  • 2004 అక్టోబరులో వెంకయ్య నాయుడు భాజపా జాతీయ అద్యక్షపదవికి ఏ కారణం వలన నైతిక బాధ్యత వహించి రాజీనామా సమర్పించారు--మహారాష్ట్ర ఎన్నికలలొ భాజపా ఓటమి.
  • వెంకయ్య నాయుడు ఏ జిల్లాకు చెందినవారు--నెల్లూరు జిల్లా.
  • వెంకయ్య నాయుడుకు ముందు భాజపా అధ్యక్షుడు--జానా కృష్ణమూర్తి.
  • వెంకయ్య నాయుడు తరువాత భాజపా అధ్యక్షుడు--రాజ్‌నాథ్ సింగ్.
  • వెంకయ్య నాయుడు ప్రస్తుత రాజకీయ పదవి--రాజ్యసభ సభ్యుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.