8 మే, 2010

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలు-2010 (Britain Parliament Elections-2010)

  • బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ--కన్జర్వేటివ్ పార్టీ.
  • బ్రిటన్ ఎన్నికలలో రెండవ, మూడవ స్థానాలలో నిలిచిన పార్టీలు--లేబర్ పార్టీ, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ.
  • కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించిన స్థానాల సంఖ్య--306.
  • బ్రిటన్ దిగువసభ పేరు-హౌస్ ఆఫ్ కామన్స్.
  • హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం స్థానాల సంఖ్య--650.
  • 650 స్థానాలలో ఇంగ్లాండులోని స్థానాల సంఖ్య--529. (వేల్స్ 40, స్కాంట్లాండ్ 59, ఉత్తర ఐర్లాండ్ 18).
  • లేబర్ పార్టీ నాయకుడు--గార్డన్ బ్రౌన్.
  • కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు--డేవిడ్ కామెరాన్.
  • లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు--నిక్ క్లెగ్.
  • బ్రిటన్ దిగునసభ సభ్యుడి పదవీకాలం--5 సం.లు.

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.