24 మే, 2010

మంగళూరు (Mangalore)

  • మంగళూరు ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--విమానం కూలి 156 మంది మరణించారు.
  • మంగళూరు ఏ రాష్ట్రంలో ఉన్నది--కర్ణాటక.
  • మంగళూరు ఏ సముద్రం ఒడ్డున ఉన్నది--అరేబియా సముద్రం.
  • మంగళూరు ఏ జిల్లాలో కలదు--దక్షిణ కన్నడ జిల్లా.
  • మంగళూరు పేరు ఏ దేవత మీదుగా వచ్చినది--మంగళదేవి.
  • మంగళూరు ఓడరేవు ఏ ఎగుమతులకు ప్రసిద్ధి--కాఫీ, ఇనుము.
  • మంగళూరుకు చెందిన భారత మాజీ క్రికెట్ ఆటగాడు--బుధి కుందెరన్ (వికెట్ కీపర్).
  • మంగళూరు గుండా వెళ్ళు జాతీయ రహదారులు--13, 17 మరియు 48.
  • మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ప్రాంతంలో కలదు--బాజ్పే.
  • మంగళూరు నుంచి రోహా వరకు కల రైల్వే మార్గం పేరు--కొంకణ్ రైల్వే.

సంబంధిత విభాగాలు: నగరాలు, కర్ణాటక,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.