- ఇటీవలి బ్రిటన్ ఎన్నికలలో విజయం సాధించి ప్రధానమంత్రి పదవిని చేపట్టినది--డేవిడ్ కామెరాన్.
- బ్రిటన్‌లో భాగంగా ఉన్న ప్రాంతాలు--ఇంగ్లాండు, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్.
- బ్రిటన్ రాజధాని--లండన్.
- బ్రిటన్ కరెన్సీ--పౌండ్ స్టెర్లింగ్.
- బ్రిటన్ పార్లమెంటు భవనానికి పేరు--వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్.
- గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్‌డమ్ లకు తేడా--ఉత్తర ఐర్లాండ్.
- లండన్‌లో ప్రధాన రేఖాంశాన్ని నిర్థారించు ప్రాంతం--గ్రీనిచ్.
- లండన్ తరువాత గ్రేట్ బ్రిటన్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం--బర్మింగ్‌హాం.
- గ్రేట్ బ్రిటన్ పేరు అధికారికంగా మొదటిసారి ఎప్పుడు వాడినారు--1474.
- రెండో ఎలిజబెత్ ఎప్పటి నుంచి బ్రిటన్ రాణిగా ఉన్నది--1952, ఫిబ్రవరి 6.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.