ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 మే, 2010

మహబూబాబాద్ (Mahabubabad)

  • మహబూబాబాద్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా విధ్వంసం జరిగింది.
  • మహబూబాబాద్ ఏ జిల్లాలో ఉంది--వరంగల్.
  • మహబూబాబాద్ పూర్వపు పేరు--మానుకోట.
  • మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఏ మార్గంలో ఉంది--కాజీపేట - విజయవాడ మార్గం.
  • మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం ఎప్పుడుడేర్పడింది--2009.
  • 2009 ఎన్నికలలో విజయం సాధించిన మహబూబాబాద్ లోకసభ సభ్యుడు--పి.బలరాం (కాంగ్రెస్).
  • మహబూబాబాదుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు--బి.ఎన్.గుప్తా.
  • 1972 నుంచి 1994 వరకు వరుసగా 5 సార్లు మహబూబాబాదుకు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు--జె. జనార్థన్ రెడ్డి.
  • మహబూబాబాద్ పట్టణ/గ్రామ పరిపాలన యంత్రాంగం--మేజర్ గ్రామపంచాయతీ.
  • 2009 శాసనసభ ఎన్నికలలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించినది--కవితా మలోత్ (కాంగ్రెస్).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents